Tv424x7
Cinima News

‘కూలీ’ అప్డేట్ ఇచ్చిన రజనీకాంత్‌

కూలీ’ అప్డేట్ ఇచ్చిన రజనీకాంత్‌‘జైలర్’ తర్వాత రజనీకాంత్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘కూలీ’. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అక్కినేని నాగార్జున, సత్యరాజ్, మంజుమ్మల్ బాయ్స్ ఫేమ్ సౌబిన్‌ షాహిర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ మూవీ గురించి సూపర్ స్టార్ రజనీకాంత్ అప్డేట్ ఇచ్చారు. మూవీ షూటింగ్‌ 70 శాతం పూర్తయిందని, జనవరి 25 నాటికి మొత్తం పూర్తిచేయాలని ఆలోచనలో ఉన్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు.

Related posts

సావిత్రికి పాటలు పాడనని జానకి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఆసక్తికర కారణం ఇదే.!

TV4-24X7 News

ప్రభాస్ ‘కల్కి 2898AD’ రివ్యూ & రేటింగ్

TV4-24X7 News

డబ్బు లేకే నాన్న చనిపోయారు”.. కన్నీటి పర్యంతమైన ఫిష్ వెంకట్ కూతురు

TV4-24X7 News

Leave a Comment