గత 10 నెలల్లో ఏపీకి రూ. 8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి లోకేష్ తెలిపారు. విశాఖ బీచ్ రోడ్డులో తాజ్ వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన హోటల్, ఆఫీస్ టవర్ కి తల్లి భువనేశ్వరి తో కలిసి భూమి పూజ చేశారు. గత పాలకులు విధ్వంసక విధానాలతో వ్యాపార వాతావరణ కి నష్టం కలిగించారని లోకేష్ విమర్శించారు. తాము విశాఖను ఐ టీ హబ్ గా మార్చి రాబోయే ఐదేళ్ల కాలంలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

previous post