రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మట్టెవాడ ఈద్గా లో ముస్లిం సోదరులు నిర్వహించిన ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి. మట్టవాడ పరిసర ప్రాంతాల్లోని ముస్లింలు రంజాన్ ప్రార్థనలకు మట్టెవాడ ఈద్గా కు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో వరంగల్ ఏసిపి నందిరాం నాయక్, ఇన్స్పెక్టర్ గోపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

previous post
next post