విజయనగరం జిల్లా :డెంకాడ మండలం :డెంకాడ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బొడ్డవలస పంచాయితీ వీఆర్ఓ శ్రీనివాసరావు లంచం తీసుకుంటుండగా ఎసీబీ అధికారులకుపట్టుబడ్డాడు. బొడ్డవలస గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేయడంతో రైతు ఎసీబీ అధికారులును ఆశ్రయించారు. రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆకస్మికంగా కార్యాలయంలో తనిఖీలు చేయగా వీఆర్వో నగదు తీసుకుంటుంగా అధికారులకు చిక్కాడు.

previous post
next post