Tv424x7
Andhrapradesh

వచ్చే నెల నుంచి శాటిలైట్ టోల్ విధానం.. కేంద్రం క్లారిటీ..!

మే 1 నుంచి దేశవ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత టోల్ విధానం అమలుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ విధానం అమలు చేయడంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ప్రస్తుత ఫాస్టాగ్ ఆధారిత టోల్ విధానం స్థానే శాటిలైట్ టోల్ విధానాన్ని మే 1 నుంచే అమలు చేయబోతున్నారంటూ కొన్ని మీడియా సంస్థలు వార్తలు చెబుతున్నాయి. దీనిపై కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

Related posts

ఏపీ రాజధాని అమరావతి లో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్ ?

TV4-24X7 News

కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్ డిల్లీరావు

TV4-24X7 News

ఎమ్మెల్యే బాలకృష్ణని కలిసిన ఎంపి కేశినేని శివనాథ్

TV4-24X7 News

Leave a Comment