Tv424x7
Andhrapradesh

పరిటాల శ్రీరామ్ కు అరెస్ట్ వారెంట్

🔴 పరిటాల శ్రీరామ్ కు అరెస్ట్ వారెంట్

అనంతపురం:ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తనయుడు, టీడీపీ ధర్మవరం నియోజక వర్గ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.

జనాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అనంతపురం రెండో పట్టణ స్టేషన్ లో 2023లో నమోదైన కేసు కోర్టులో ఉంది.

అయితే గురువారం ఆయన కోర్టు వాయిదాకు గైర్హాజరు కావడాన్ని సీరియస్ గా తీసుకున్న జడ్జి.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు సమాచారం.

Related posts

రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న నారా భువనేశ్వరి

TV4-24X7 News

వేములవాడలో భక్తుల ఆగ్రహం..! బూజు పట్టిన లడ్డూల విక్రయం కలకలం

TV4-24X7 News

ఉల్లి కొనుగోళ్లపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష

TV4-24X7 News

Leave a Comment