విజయనగరం :ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెం వద్ద జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ పరిశ్రమ మరోసారి మూసివేతకు గురైంది. ముడిసరుకుల ధరల పెరుగుదల, నిర్వహణ ఖర్చులు కారణంగా లేఆఫ్ ప్రకటించినట్లు యాజమాన్యం నోటీసు జారీ చేసింది. గతేడాది కూడా ఇదేసమయంలో లేఆఫ్ జరిగింది.అర్ధాంతరంగా ఈ పరిశ్రమ మూసివేతను వ్యతిరేకిస్తూ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

next post