Tv424x7
Andhrapradesh

భూమన కరుణాకర్ రెడ్డి పై కేసు నమోదు

భూమన కరుణాకర్ రెడ్డి పై కేసు నమోదు

➤ భూమన కరుణాకర్ రెడ్డి పై కేసు నమోదు చేసిన ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు.

➤ టీటీడీ గోశాలపై తిరుపతి మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేసినట్లు ఎస్పీకి పిర్యాదు..

➤ ఎస్పీని కలసి రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చిన టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి..

➤ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అసత్య ఆరోపణలు చేసిన భూమనపై చర్యలు తీసుకోవాలని కోరిన భాను..

➤ భాను ఇచ్చిన పిర్యాదు మేరకు భూమన పై ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు..

Related posts

స్నేహపూర్వక సేవలు వన్ టౌన్ సీఐ దేముడు బాబు

TV4-24X7 News

కడపలో “వైసీపీ మోనార్క్‌”లకు ఇక గడ్డు కాలమే !

TV4-24X7 News

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్‌

TV4-24X7 News

Leave a Comment