Tv424x7
Andhrapradesh

రేపు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు..!

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్ల‌నున్న‌ట్లు పార్టీ నేత‌లు తెలిపారు.ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ప‌లువురి నేత‌ల‌ను చంద్ర‌బాబు క‌ల‌వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రికి చంద్ర‌బాబు ఢిల్లీ చేరుకోనున్న‌ట్లు స‌మాచారం.ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ్ల చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

Related posts

నేడు ఏపీకి కేంద్ర బృందం.. రెండు రోజుల పాటు పర్యటన

TV4-24X7 News

విశాఖ స్టీల్‌కు మరో రూ.2,500 కోట్లు

TV4-24X7 News

బైరి నరేష్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ మావోయిస్ట్ పార్టీ లేఖ

TV4-24X7 News

Leave a Comment