పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్కు చెందిన 16 యూట్యూబ్, స్పోర్ట్స్ ఛానళ్లను నిషేధించింది. భారత్, సైన్యంపై తప్పుడు కథనాలు ప్రచారం చేయడంతో చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. దీంతో డాన్, సమా టీవీ, ఏఆర్వై, జియో న్యూస్ ఛానళ్లు, మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అకౌంట్లు కనిపించట్లేదు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో సమాచారాన్ని తొలగించినట్లు ఆయా ఛానళ్లలో మెసేజ్ కనిపిస్తోంది.

previous post