Tv424x7
Andhrapradesh

బద్వేల్ న్యాయవాదుల సంఘం ఆద్వర్యంలో నిరసన ర్యాలీ

జమ్మూ కాశ్మిర్ లో ని పహల్గాం లో 22-4-25 వతెదీన పర్యాటకులపై కొంతమంది మతోన్మా త తీవ్రవాదులు దాడులు చేసి వారిని మతం అడిగి మరీ అత్యంత కిరాతకంగా చంపడాన్ని నిరసిస్తూ బద్వే లు న్యాయవాదులు మతోన్మాద తీవ్రవాద చర్యలకు వ్యతివేకంగా ఈరోజు 28-4-2025 ర్యాలి చేసి నీరసన తెలియజేసారు. న్యాయవాదులు మాట్లాడుతు అమాయకపు పర్యాటకులను మతం అడిగి మరి 26 మందిని నిర్ధాక్షిణ్యంగా చంపడం చాల హేమమైన చర్యగా బావించారు. దీని దీని వెనుక పాకిస్థాన్ దేశం హస్తం ఉందని ఆదారాలు కూడా ఉన్నందున ఆ దేశానికి సరైన బుద్ధి చెప్పాలని. భారత ప్రభుత్వన్ని కోరుచు భవిష్యత్ లో ఇలాంటి మరలం జరగ కుండా తీవ్ర వాదంపై కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది. తీవ్ర వాదంపై భారత దేశ ప్రభుత్వం తీసుకొను ఏ చర్యకైనా భారత దేశ ప్రజల సంపూర్ణ మద్దతు ప్రభుత్వానికి ఉంటుంది అని తెలియచేసారు.

Related posts

ప్రియురాలి ముందే ప్రియుడు ఆత్మహత్య

TV4-24X7 News

తిరుమలలో మరోసారి చిరుత కలకలం

TV4-24X7 News

వైసీపీ ఓడితే : పార్టీలో చీలిక ఖాయం.. టాప్ లీడ‌ర్లు జంప్‌…!

TV4-24X7 News

Leave a Comment