Tv424x7
Andhrapradesh

ప్రియురాలి ముందే ప్రియుడు ఆత్మహత్య

తెలంగాణ : ప్రియురాలి కళ్ల ముందే ప్రియుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పటాన్‌చెరులోని ఓ అగర్‌బత్తీల పరిశ్రమలో ఝరాసంగానికి చెందిన ఉమాకాంత్‌(25) పని చేస్తున్నాడు. అదే పరిశ్రమలో పని చేస్తున్న యువతి, అతడు మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. పెళ్లి చేసుకుందామని యువతిని అడిగాడు. ఆమె నో చెప్పడంతో మనస్థాపంతో ఉరేసుకున్నాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.

Related posts

గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన చంద్రబాబు దంపతులు

TV4-24X7 News

తల్లిపై కేసు వేసిన కుమారుడిగా.. మేనల్లుడు, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ చరిత్రలో మిగిలిపోతారు : షర్మిల

TV4-24X7 News

హాస్టల్‌లో విద్యార్థుల ప్రాణాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం – తీవ్ర వైద్య పరిస్థితులు

TV4-24X7 News

Leave a Comment