విశాఖపట్నం పెదవాల్తేరు పంపాన వంశస్తులు,మీనా, లీనా ఆత్మీయ,అనుబంధం కలయికలో ఎంవీపీ కోలని లో ఉన్న ఆహా సమావేశం హాలులో మాతృమూర్తి దినోత్సం సందర్భంగా,మాతృమూర్తులకు, పాదభిశేకం అంగరంగ వైభవంగా,ఆనందంగా,సంతోషంగా జరిగినాయి. మాతృమూర్తుల దీవెనలతో, పిల్లల ఆటపాటలతో, మహిళల అంత్యాక్షరిలతో, సరదాగా, వినోదంగా, పసందైన విందుకార్యక్రమం జరిగినది, ఈ కార్యక్రమం లో పంపాన. మాతృుముార్తులు,శ్రీమతులు, ,సులోచన,లక్ష్మి, సావిత్రి, అనంత లక్ష్మి,చిన, లక్ష్మి, మరియు,ఆనంద్, ప్రసాద్, శివా, వెంకట్,కుమార్, రవితేజ, నగేష్, శ్రీధర్, కిషోర్, విజయ్, రాజేష్, నవీన్ ,సాయి గణేష్, పద్మ, జ్యోతీ,పద్మని, దివ్యా, సుధా,,రామకుమారి,మీనా, లీన, అరుణా, లీలా, సునీత,లావణ్య, రాధ, అశ్వనీ, సాయి,నూతన దంపతులు అవినాష్, చాందిని. పిల్లలతో పంపాన కుటుంబ సభ్యులు 50 మంది కి పైగా పాల్గొన్నారు.

previous post