Tv424x7
Andhrapradesh

శ్రీహరి కోటలో ఈ నెల 18న రీశాట్-1B ప్రయోగం

ఏపీలో ఈ నెల 18న ఉ.6:59 గంటలకు శ్రీహరికోటలోని షార్ నుంచి PSLV-C61 XL వాహకనౌక రీశాట్-1B (EOS-09) ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లనుంది. ఇది సీ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ సాయంతో భూభాగాన్ని, సరిహద్దులను నిశితంగా పరిశీలించనుంది. రీశాట్ సిరీస్లో ఏడవది అయిన 1,710 కేజీలు ఉండే EOS-09 ఉపగ్రహాన్ని 529కి.మీ. ఎత్తులో కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టనుంది. ఇది రక్షణశాఖకు వెన్నుదన్నుగానిలవనుంది…

Related posts

ఉప ముఖ్యమంత్రిపై కేసు

TV4-24X7 News

అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం

TV4-24X7 News

కర్నూలు జిల్లాలో గన్ కలకలం

TV4-24X7 News

Leave a Comment