Tv424x7
Andhrapradesh

128 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

అమరావతి :ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో 128 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి APMSRB నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో DNB/DM/MCHతో పాటు పని అనుభవం ఉండాలని పేర్కొంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, ఈ నెల 16న విజయవాడలో ఉదయం 10 నుంచి 2గంటల వరకు ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపింది. వేతనం నెలకు రూ.68,900- రూ.2,05,500 వరకు ఉంటుందని చెప్పింది. ఇతర వివరాలకు👇 http://dme.ap.nic.in వెబ్‌సైట్ చూడగలరు.

Related posts

సోంపల్లిలో జూదంపై పోలీసుల దాడులు.. 11 మంది అరెస్ట్

TV4-24X7 News

తిరుపతి సమీపంలో చైనీస్ గూఢచారి డ్యుయంగాన్ கைது: IB-RAW రహస్య విచారణ ప్రారంభం

TV4-24X7 News

ఘోర రోడ్డు ప్రమాదం!!

TV4-24X7 News

Leave a Comment