Tv424x7
Andhrapradesh

ఉప ముఖ్యమంత్రిపై కేసు

ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదైంది. కడప గౌస్నగర్లో జరిగిన అల్లర్ల ఘటనలో టూటౌన్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అంజద్ బాషాతో పాటు 21 మంది వైసీపీ కార్యకర్తలపై కూడా కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. అదే విధంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డితో పాటు 24 మంది టీడీపీ కార్యకర్తలపైనా కేసులు నమోదు చేసినట్టుపేర్కొన్నారు.

Related posts

తెదేపా అధినేత చంద్రబాబుతో పవన్‌కల్యాణ్‌ భేటీ

TV4-24X7 News

జూనియర్ ఎన్టీఆర్ ప్లెక్సీలను తీసిపారేయ్…

TV4-24X7 News

ఇడమడక చెక్ పోస్ట్ వద్ద 30 లక్షల నగదు స్వాధీనం

TV4-24X7 News

Leave a Comment