కడప/డిసెంబర్ 7: ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లే సమయంలో LHMS సేవలు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో దొంగతనాలు జరుగకుండా ఉండేందుకు జిల్లాలో అన్ని సబ్ డివిజన్ కమాండ్ కంట్రోల్ కేంద్రాల్లో LHMS కెమెరాలు అందుబాటులో ఉన్నాయని, బ్లూ కోల్ట్, రక్షక్ బృందాల సాయంతో వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ పేర్కొన్నారు.

next post