Tv424x7
National

హజ్ యాత్రికులకు గుడ్ న్యూస్

ఏపీ నుంచి హజ్ కు వెళ్లే యాత్రికులు ఈ నెల 20లోపు ఆన్ లైన్ లో తమ దరఖాస్తులు సమర్పించాలని హజ్ కమిటీ ఛైర్మన్ గౌస్ లాజామ్ తెలిపారు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 70ఏళ్ల వయసు గలవారు యాత్రకు అర్హులని చెప్పారు. జిల్లాల్లోని హజ్ సొసైటీల్లో వలంటీర్లను సంప్రదించి అప్లె చేసుకోవాలని చెప్పారు. మే 9 నుంచి జూన్ 20 వరకు విడతల వారీగా యాత్ర ఉంటుందన్నారు. ఏప్రిల్ 24లోపు పాస్ పోర్టులు సమర్పించాలని కోరారు.

Related posts

ఈ చెప్పుల ధర రూ.23 కోట్లు

TV4-24X7 News

ఔరంగాబాద్‌ రైల్వే స్టేషన్‌ పేరు మారింది!…. ఏంటో తెలుసా….?

TV4-24X7 News

భూములు, ఆస్తుల ధరల్లో భారీ పెంపు..

TV4-24X7 News

Leave a Comment