ఏపీలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించనున్నట్టు సీఎం చంద్రబాబు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, ఈ పథకం వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.3,182 కోట్ల మేర భారం పడనుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) 69 శాతం ఉండగా, అది 94 శాతానికి చేరుకుంటుందని అధికారులు భావిస్తున్నారు

previous post
next post