విశాఖపట్నం విశాఖ సౌత్ నియోజకవర్గం ఇశ్చార్జ్,రాష్ట్ర ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ఆధ్వర్యంలో మహారాణిపేట ఎం కోస కళ్యాణమండపంలో జరుగుతున్న మినీ మహానాడుకు జీవీఎంసీ 31 వ వార్డ్ నాయకుడు *బత్తిన నవీన్ కుమార్* ఆధ్వర్యంలో 31 వ వార్డు, క్లస్టర్ కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు , అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యకర్తలు మరియు మహిళలు బయలుదేరి మిని మహానాడు హాజరవ్వడం జరిగింది.

previous post