Tv424x7
Andhrapradesh

ప్రైవేటు బస్సు బీభత్సం… వ్యక్తికి గాయాలు

కుత్బుల్లాపూర్: జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో రోడ్డుపై వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి పక్కనే ఉన్న కల్వర్టులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో.. అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. షాపూర్ నగర్ ఆదర్శ్ బ్యాంక్ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related posts

జ‌గ‌న్‌.. 2 ఈనో ప్యాకెట్లు పంపిస్తా: నారా లోకేష్‌…

TV4-24X7 News

39 వార్డు అధ్యక్షులు ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారేంటి కార్యక్రమం

TV4-24X7 News

చంద్రబాబు ప్రమాణ స్వీకారం వేళ సూపర్ గుడ్ న్యూస్.. ఏపీకి రూ.50 వేల కోట్ల ప్రాజెక్టు

TV4-24X7 News

Leave a Comment