పాకిస్థాన్ కు అండగా నిలిచిన తుర్కియేకు భారతీయులు ఇచ్చిన షాక్ గట్టిగా తగిలింది.భారతీయుల బహిష్కరణ వల్ల ఆ దేశానికి 300 మిలియన్ పౌండ్ల (సుమారు రూ.3466 కోట్లు) నష్టం వాటిల్లినట్లు అంచనా. ఆ దేశానికి ప్రయాణాల్ని రద్దు చేసుకున్న భారతీయుల సంఖ్య 250శాతానికి పైగా పెరిగిందని సమాచారం. ఇక భారత సంపన్నులు అక్కడి వెడ్డింగ్ ప్లాన్స్ను మార్చుకుంటుండటంతో మరో రూ.770 కోట్ల వరకూ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
