Tv424x7
National

భారతీయుల దెబ్బ.. తుర్కియేకి భారీ నష్టం

పాకిస్థాన్ కు అండగా నిలిచిన తుర్కియేకు భారతీయులు ఇచ్చిన షాక్ గట్టిగా తగిలింది.భారతీయుల బహిష్కరణ వల్ల ఆ దేశానికి 300 మిలియన్ పౌండ్ల (సుమారు రూ.3466 కోట్లు) నష్టం వాటిల్లినట్లు అంచనా. ఆ దేశానికి ప్రయాణాల్ని రద్దు చేసుకున్న భారతీయుల సంఖ్య 250శాతానికి పైగా పెరిగిందని సమాచారం. ఇక భారత సంపన్నులు అక్కడి వెడ్డింగ్ ప్లాన్స్ను మార్చుకుంటుండటంతో మరో రూ.770 కోట్ల వరకూ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

Related posts

చంద్రగ్రహణం చూడాలనుకుంటున్నారా..?

TV4-24X7 News

అయోధ్యా రాములవారి ప్రతిష్టా మహోత్సవం కార్యక్రమాన్ని ధియోటర్స్ లో ప్రసారం

TV4-24X7 News

రాజ్యసభకు అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్?

TV4-24X7 News

Leave a Comment