సౌదీ అరేబియాలో ఒక విప్లవాత్మక మార్పు చోటుచేసుకోనుంది. సౌదీలో దాదాపు 73 ఏళ్లుగా అమలులో ఉన్న మద్య నిషేధాన్ని ఎత్తివేయనున్నారు. ఆ దేశంలో 2026 నాటికి కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు, పరిమిత వినియోగానికి అనుమతి లభించనుంది. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రవేశపెట్టిన ‘విజన్ 2030’ ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా 1952లో రాజు ఇబ్న్ సౌద్ చేత మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు.

previous post