Tv424x7
National

ఈ వేసవిలో రోహిణీ కార్తె మరి లేనట్టేనా…?

రోహిణి కార్తె అనగానే అందరికి భయమే. తెలుగు పంచాంగం ప్రకారం రోహిణి కార్తె ఎప్పుడు.. ఎప్పుడు మొదలవుతుందా అని టెన్షన్‌ పడుతుంటారు. ఈ టైంలో ఉండే ఎండలు మాములుగా ఉండావు. ఠారెత్తించేలా భగభగమంటాడు సూర్యుడు. వేసవిలో ఉండే భగభగ వేడి గాల్పులు ఒక ఎత్తు..ఒక్క ఈ రోహిణి కార్తెలో ఉండే ఎండలు ఒక ఎత్తు. రోహిణీ కార్తెలో ఎండలకి రాళ్లు కూడా పగిలిపోతాయి అనే పెద్దల నానుడి కూడా లేకపోలేదు.అయితే ఈ ఏడాది రోహిణి కార్తె మే 25 ఆదివారం నుంచి జూన్‌ 8, 2025న ముగుస్తోంది. అంటే దాదాపు 15 రోజుల వరకు ఉంటుందని పంచాంగం చెబుతోంది. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల బట్టి ఈ ఏడాది రోహిణీ కార్తె ప్రభావం అంతగా ఉండదని అందరి అభిప్రాయం మరి రానున్న రోజుల్లో ఏమవుతుందో వేచి చూడాలి.

Related posts

వైట్ హౌసు దూరంగా ట్రంప్ కుమార్తె,అల్లుడు..!

TV4-24X7 News

8వ తేదీ నుంచి స్థానిక సంస్థల రిజర్వేషన్లలో మార్పులు… ఆశావహులు ఆందోళనలో!

TV4-24X7 News

అయోధ్య రామ‌మందిరంలో బాల‌రాముడి విగ్ర‌హ ప్రాణ ప్ర‌తిష్ఠ‌

TV4-24X7 News

Leave a Comment