Tv424x7
Telangana

AIG ఆస్పత్రికి వెళ్లిన కేసీఆర్

మాజీ సీఎం కేసీఆర్ మరోసారి చెకప్ కోసం హైదరాబాద్ AIG ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు ఉన్నారు. కేసీఆర్ నిన్న(శుక్రవారం) కూడా కొన్ని మెడికల్ టెస్టులు చేయించుకున్నారు. అయితే, కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

Related posts

ఇదే నా డిమాండ్: కవిత

TV4-24X7 News

రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

TV4-24X7 News

రేషన్ కార్డ్ దారులకు త్వరలో సన్న బియ్యం: మంత్రి శ్రీధర్ బాబు

TV4-24X7 News

Leave a Comment