నంద్యాల లోని జగజ్జన నగర్ కార్యాలయం సమీపంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి అతిథులుగా డిఎస్ మహమ్మద్ హనీఫ్ & సన్స్ ట్రస్ట్ చైర్మన్ డిఎస్ రసూల్ గారు,ప్రముఖ న్యాయవాది తులసి రెడ్డి గారు,రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ పర్ల దస్తగిరి,రవి కిండర్ గార్డెన్ స్కూల్ అధినేత పడకండ్ల సుబ్రహ్మణ్యం గారు, చైర్మన్ ఆకుమల్ల రహీం గారు, ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ నంద్యాల కోఆర్డినేటర్ ఫయాజ్ గారు , పల్లె వెంకటసుబ్బయ్యఆరీఫ్ తదితరులు హాజరయ్యారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ వికలత్వం శరీరానికే గాని మనసుకు కాదా అని వికలాంగులందరూ ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని అన్నారు.డిఎస్ మహమ్మద్ హనీఫ్ & సన్స్ ట్రస్ట్ చైర్మన్ డిఎస్ రసూల్ అండ్ బ్రదర్స్ మొహిద్దిన్ షేక్షా భాయ్ వందమంది దివ్యాంగులకు బెడ్ షీట్లు పంపిణీ చేశారు.దివ్యాంగులకు ఫయాజ్ గారు అన్నదానం చేశారు. జై భారత్ ఫౌండేషన్ వారు వికలాంగులకు సహకారం అందించారు .ఈ కార్యక్రమంలో స్పందన బ్లడ్ పీపుల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మస్తాన్ వలి, కిరణ్ కుమార్

next post