Tv424x7
Andhrapradesh

కార్యకర్తల కోసం ఇక ఎందాక అయినా నిలబడతా :వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి

విజయవాడ :ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని మాజీ సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. ‘కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయి. కరోనా వల్ల కార్యకర్తలకు నేను చేయాల్సినంత చేసుండకపోవచ్చు. ఈసారి జగన్ 2.0 భిన్నంగా ఉంటుంది. కార్యకర్తల కోసం గట్టిగా నిలబడతా. రాబోయే రోజులు మనవే’ అని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో పేర్కొన్నారు. హామీలు ఎగ్గొట్టడానికి అప్పుల పై చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపిస్తున్నారని జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.

Related posts

భరోసా ఇచ్చిన బహిరంగ సభ..!!_

TV4-24X7 News

వాయినాడ్ బాధితుల సహాయార్థం మెగా హీరోలు ఎంత ఇచ్చారో తెలుసా..?

TV4-24X7 News

వీ.వీ.అనిల్ కుమార్ జ్ఞాపకార్దం వృద్దులకు నిరుపేదలకు అన్నదానం బిస్కెట్లు డ్రింక్స్ పంపిణీ

TV4-24X7 News

Leave a Comment