Tv424x7
Andhrapradesh

ఏపీలో కాంట్రాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త

ఏపీలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న వివిధ బిల్లుల చెల్లింపులు చేయనున్నట్లు ఆర్థికశాఖా మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. ఇందులో చిన్న కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇస్తామని, సుమారు 17 వేల మందికి రూ.2వేల కోట్ల మేర చెల్లింపులు చేయనున్నట్లు పేర్కొన్నారు. గత 3, 4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నీరు-చెట్టు, పాట్ హోల్ ఫ్రీ రోడ్లు, ఇరిగేషన్, నాబార్డు పనులకు పేమెంట్స్ చేస్తామని వివరించారు.

Related posts

ఆధారాలు ఉన్నా అవినాష్‌ను జగన్‌ కాపాడుతున్నారు: వైఎస్‌ షర్మిల

TV4-24X7 News

18 వేల టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం

TV4-24X7 News

ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌..

TV4-24X7 News

Leave a Comment