మెగాస్టార్ చిరంజీవిపై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలోకి ఎవరైనా వస్తారంటే పిలిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తన మాట కాదనకుండా పిలవగానే చిరంజీవి వస్తారన్నారు. అనేక మంది సినీ ప్రముఖులకు బీజేపీకి సంబంధాలు ఉన్నాయన్నారు. కొందరు పార్టీలో చేరి మంత్రులు కూడా అయ్యారని, కొందరు మాత్రం పార్టీకి ప్రచారం చేశారని మీడియాతో ముచ్చటించారు.

previous post