: జగన్ పర్యటనలోని ‘రప్పా.. రప్పా’వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘చట్టాన్ని ఉల్లంఘించి మాట్లాడే నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలి. డైలాగులు సినిమా వరకే బాగుంటాయి. వాటిని ప్రజాస్వామ్య దేశంలో ఆచరణలో పెట్టడం సాధ్యపడదు. ప్రజల్లో భయం, అయోమయం రేకెత్తించే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

previous post