Tv424x7
National

హనుమకొండ కోర్టుకు బాంబు బెదిరింపు

హనుమకొండ కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. కోర్టులో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి డయల్ 100కి కాల్ చేశాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, బాంబు స్క్వాడ్ కోర్టు ప్రాంగణంలో తనిఖీలు చేపట్టారు. 6 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Related posts

ఈ 8 రంగాలకు AI ముప్పు..! మరో ఐదేళ్లలో ఊహించని విధ్వంసం గ్యారెంటీ..?

TV4-24X7 News

రోడ్డు పక్కన 52 కేజీల బంగారం, రూ.10 కోట్ల డబ్బు

TV4-24X7 News

వాట్సప్ లో కొత్తగా మూడు ఫీచర్లు

TV4-24X7 News

Leave a Comment