విశాఖపట్నం ఈ రోజు నడవలేని స్థితిలో వున్నా వృధా మహిళకు అల్లన్స్ క్లబ్ అధ్యక్షులు ఎండీ ముజీబీఖాన్ సహకారం తో 33వార్డు లో వీల్ చైర్ సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ట్రేసర్ర్ ఇమందిఈశ్వర్ రావు రామయ్యా వైస్సార్ సీపీ జిల్లా బీసీ అధ్యక్షులు సనపల భారత్ 33వా వార్డు అధ్యక్షులు రమేష్ వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు లింగం శ్రీను, ఎర్నం గుడి చైర్మన్ లండ రమణ , మాజీ కార్పొరేటర్ పచ్చపర్లి, సౌత్ కల్చర్ వింగర్ అధ్యక్షులు సూర్య నాయుడు , రాము ,పీవీన్ రెడ్డి ,మూర్తి సాగర్ తదితరులు పాల్గొన్నారు.

previous post
next post