నరసరావుపేటలో ‘యువత పోరు’లో పాల్గొన్న విద్యార్థులు, నిరుద్యోగులపై లాఠీఛార్జి చేయడాన్ని జగన్ తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగ భృతి మోసాలు, విద్యాదీవెన, వసతిదీవెన సమస్యలపై ప్రశ్నించిన యువతను అభినందిస్తున్నానన్నారు. “కలెక్టర్ కు డిమాండ్ పత్రం ఇవ్వడమే తప్పా? ప్రశ్నిస్తే అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు” అని మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.*

previous post