యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 241 సైంటిఫిక్ ఆఫీసర్, స్పెషలిస్టు, ఇతర పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు upsc.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చివరి తేదీ 17-07-2025. ST, SC, ఎక్స్-సర్వీస్, PWD అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు. ఇతర అభ్యర్థులు రూ.25 చెల్లించి దరఖాస్తు చేసుకోగలరు. మిగిలిన వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించగలరు..
