సింగయ్య భార్య వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. కుప్పంలో CM మాట్లాడుతూ.. సింగయ్య భార్యను పిలిపించి మేనేజ్ చేసి.. మా భర్త కారు కింద పడితే ఏమి కాలేదు దారిలోనే ఎదో జరిగిందని చెప్పించారని విమర్శించారు. కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామా, ఇలా ఇన్ని డ్రామాలు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు.

previous post
next post