ఏపీ: గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న 1,659 మంది ఔట్ సోర్సింగ్ టీచర్లకు ప్రభుత్వం భారీగా జీతాలు పెంచుతూ GO ఇచ్చింది. JLకు ప్రస్తుతం రూ.25వేల నుంచి రూ.40వేల వరకూ వేతనం వస్తుండగా, వారికి రూ.31,250 నుంచి రూ.65వేల వరకు పెంచారు. 18 మంది పీజీటీలకు రూ.25వేల నుండి 5.31,250 2. SoEs/CoEs ఉద్యోగులకు రూ.49వేల నుంచి రూ.61,250కి పెంచారు. అసిస్టెంట్ కోచ్లకు రూ.22 వేల నుంచి రూ.27,500కు వేతనం పెంచారు.

previous post