Tv424x7
Andhrapradesh

ఔట్ సోర్సింగ్ టీచర్లకు భారీగా జీతాలు పెంపు

ఏపీ: గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న 1,659 మంది ఔట్ సోర్సింగ్ టీచర్లకు ప్రభుత్వం భారీగా జీతాలు పెంచుతూ GO ఇచ్చింది. JLకు ప్రస్తుతం రూ.25వేల నుంచి రూ.40వేల వరకూ వేతనం వస్తుండగా, వారికి రూ.31,250 నుంచి రూ.65వేల వరకు పెంచారు. 18 మంది పీజీటీలకు రూ.25వేల నుండి 5.31,250 2. SoEs/CoEs ఉద్యోగులకు రూ.49వేల నుంచి రూ.61,250కి పెంచారు. అసిస్టెంట్ కోచ్లకు రూ.22 వేల నుంచి రూ.27,500కు వేతనం పెంచారు.

Related posts

తుఫాను కారణంగా సెలవులు ప్రకటించిన జిల్లాలు ఆంధ్రప్రదేశ్

TV4-24X7 News

తోట త్రిమూర్తులు వ్యంగ్యం….

TV4-24X7 News

సూరాడ రాజు ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

TV4-24X7 News

Leave a Comment