Tv424x7
Andhrapradesh

సూరాడ రాజు ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

విశాఖ దక్షిణ నియోజకవర్గం జీవీఎంసీ 39వ వార్డ్ చిలకపేట లో మత్స్యకార సెల్ బిజెపి రాష్ట్ర కోకన్వీనర్ సురాడ రాజు తో కలిసి భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యత్వ కార్యక్రమం బి జై వై ఎం జిల్లా అధ్యక్షులు ధోని నాగరాజు ఆధ్వర్యంలో చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కోరాడ సాయి సుదర్శన్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు అజయ్ యాదవ్ మరియు యువమోర్చా నాయకులు పాల్గొన్నారు.

Related posts

AP ఇన్ చార్జ్ DGPగా శంఖబ్రత బాగ్చీ

TV4-24X7 News

ఇకపై నెలలో 15 రోజులపాటు… రోజు రెండు పూటల… చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ

TV4-24X7 News

నేడు అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్‌ పర్యటన..

TV4-24X7 News

Leave a Comment