Tv424x7
Andhrapradesh

అన్న దాన కార్యక్రమంలో పాల్గొన్న ఉరుకుటి గణేష్

విశాఖపట్నం దేవీ నవరాత్రుల పురస్కరించుకొని  బుధవారం దక్షిణ నియోజకవర్గం 29వ వార్డు పరిధిలో అంగడిదిబ్బలో వెలసిన అమ్మవారి ఆలయ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమానికి 29వ టిడిపి అధ్యక్షులు ఉరుకుటి గణేష్ ని ఆహ్వానించడం జరిగింది. కమిటీ వారి ఆహ్వాన మేరకు తెలుగుదేశం అధ్యక్షులు గణేష్  విచ్చేసి అమ్మ వారి ప్రసాదాన్ని భక్తులకు వడ్డించారు, ఈ కార్యక్రమంలో వార్డు జనరల్ సెక్రటరీ రాయన బంగారురాజు, పళ్ల లక్ష్మి, ఒమ్మీ వెంకట అప్పారావు, కొండ్రు శ్రీను, దళాయి కిషోర్, పోలిపల్లి కృష్ణ టిడిపి కమిటీ మెంబర్ లు పాల్గొన్నారు.

Related posts

జీవీఎంసీ ప్రీమియర్ హై స్కూల్ ప్రభుత్వ క్వీన్ మేరీ బాలికల ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ కార్యక్రమం

TV4-24X7 News

అర్ధరాత్రి ఆలయంలో వింత శబ్దాలు.. పూజారి వెళ్లి చూడగా దిమ్మతిరిగిపోయే ఘటన

TV4-24X7 News

మైదుకూరులో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల నిరసన – అధికారులతో చర్చలు

TV4-24X7 News

Leave a Comment