Tv424x7
Andhrapradesh

మైదుకూరులో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల నిరసన – అధికారులతో చర్చలు

మైదుకూరు: ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్పై దాడి జరిగిన ఘటనకు నిరసనగా మైదుకూరు డిపోకు చెందిన డ్రైవర్లు బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు, సీఐ రమణారెడ్డి డ్రైవర్లతో సమావేశమై చర్చలు జరిపారు. ఇటువంటి ఘటనలు మరల జరగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా నిరసన విరమించాలని డ్రైవర్లను కోరారు.

Related posts

లిక్కర్ సొమ్ములో జగన్ సన్నిహితుడికి 1000కోట్లు – బెంగళూరులో రియల్ ఎస్టేట్..!

TV4-24X7 News

అమరావతికి భారీగా నిధులు

TV4-24X7 News

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ సేవలకు షాక్… ఎందుకో తెలుసా..

TV4-24X7 News

Leave a Comment