పవన్ పర్యటన నేపథ్యంలో ప్రకాశంజిల్లా కూటమిలో ముసలం మొదలైంది. పవన్ మార్కాపురం పర్యటనకు వస్తున్న సందర్భంగా వైసీపీ మాజీ మంత్రి బాలినేని భారీ వాహన శ్రేణితో స్వాగతం పలికేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో బాలినేని జనసేనలోకి రావడం ఖాయంగానే కనిపిస్తోంది. కానీ బాలినేని రాకను టీడీపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు.
