ఏపీలో అమరావతి రాజధాని ప్రాంతంలో స్టార్ హోటళ్లకు భూముల కేటాయింపుకు CRDA అథారిటీ ఆమోదం తెలిపింది. మందడంలో వివాంతా, హిల్చన్ హోటల్స్, తుళ్లూరులో హయత్ రీజెన్సీ, లింగాయపాలెం నోవోటెల్ హోటళ్లు, వాటి సమీపంలో ఈ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి 2.5 ఎకరాల చొప్పున కేటాయిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది. క్వాలిటీ బేస్డ్ సెలెక్షన్ ప్రాతిపదికన ఈ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి అథారిటీ ఆమోదంతెలియచేసింది.

previous post