తిరుమల శ్రీవారి దర్శనానికి వీఐపీ బ్రేక్, సేవా టికెట్లు ఇప్పిస్తానని ఓ వ్యక్తి భారీగా మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ పేరును ఉపయోగిస్తూ, వీఐపీ టికెట్లను అందిస్తానని చెప్పి వంశీ అనే వ్యక్తి రూ. 50 వేలు వసూలు చేశాడు.ఈ మోసంపై జగ్గంపేట ఎమ్మెల్యే పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

previous post