Tv424x7
Andhrapradesh

కాకినాడలో తిరుమల దర్శనం టికెట్ల పేరుతో మోసం – నకిలీ వీఐపీ టికెట్లు, వంశీ అరాచకం!

తిరుమల శ్రీవారి దర్శనానికి వీఐపీ బ్రేక్‌, సేవా టికెట్లు ఇప్పిస్తానని ఓ వ్యక్తి భారీగా మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ పేరును ఉపయోగిస్తూ, వీఐపీ టికెట్లను అందిస్తానని చెప్పి వంశీ అనే వ్యక్తి రూ. 50 వేలు వసూలు చేశాడు.ఈ మోసంపై జగ్గంపేట ఎమ్మెల్యే పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Related posts

మదనపల్లి ఘటన కేసు సీఐడీకి..పెద్దిరెడ్డి కోటరీలో టెన్షన్!

TV4-24X7 News

ఏపీకి వాయుగుండం ముప్పు.. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు!

TV4-24X7 News

తొక్కిసలాట ఘటనపై టీవీకే నేత అరెస్టు!!

TV4-24X7 News

Leave a Comment