ఏపీ: వైసిపి కార్యక్రమంలో పేర్ని నాని మంత్రి లోకేష్ ను సంబోధించిన తీరును మంత్రి వాసంశెట్టి సుభాష్ తప్పుపట్టారు. ‘ఒరేయ్ పేర్ని నాని లోకేష్ గాడు ఏంట్రా గాడిద. ఇంత వయసు వచ్చిన నీకు బుద్ధి రాలేదు. జగన్ రప్పా రప్పా నడికేస్తానని చేసిన వ్యాఖ్యలను సమర్ధించిన నువ్వు అసభ్య పదజాలంతో హింసను ప్రోత్సహిస్తే చూస్తూ ఊరుకోము. కుక్కలకు PHD చేయడంలో నువ్వే దిట్టా’ అంటూ మంత్రి సుభాష్ పేర్ని నాని పై సెటైర్ వేశారు.
