ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న విల్లూరి
విశాఖపట్నం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపుమేరకు స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం విశాఖ దక్షిణ నియోజకవర్గం 35 వ వార్డు పరిధిలో పూర్ణ మార్కెట్ మరియు కేరళ భవన్ దుర్గాలమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలను గురించి జీవీఎంసీ అధికారులతో 35వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబెర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రజలకు అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగినది కార్యక్రమంలో వ్యాపారస్తులు పాల్గొని రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ నివారించేందుకు ప్రతి ఒక్కరు కూడా భాగస్తులు అవుతారు అని చెప్పి ప్రతిజ్ఞ చేయడం సాగినది కార్యక్రమంలో 35వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు.