Tv424x7
Andhrapradesh

ఏపీలో దీపం-2 పథకం .. ముందుగానే ఖాతాల్లోకి రాయితీ డబ్బులు

అమరావతి :ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్పై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపం-2 పథకంలో కీలక మార్పు చేసింది. ఇకపై లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే చాలు.. రాయితీ డబ్బులు ముందుగా ఖాతాల్లో జమ అవుతాయి. పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని 6 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇది విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Related posts

ఫీజు రాయితీ కల్పించడంపై హర్షం వ్యక్తం చేసిన ఏపీజెయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లి శ్రీనివాసులు నాయుడు

TV4-24X7 News

పోలేరమ్మ దేవస్థానం పనులలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలి: సీ.పి.యం పార్టీ మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్

TV4-24X7 News

ఎంవీపీ సర్కిల్ ఇన్స్పెక్టర్గా మురళీ

TV4-24X7 News

Leave a Comment