సీఎం చంద్రబాబు బస్సుల్లో ఉచిత ప్రయాణంపై సమీక్ష నిర్వహించి,ఆగస్టు 15 నుండి ఈ పథకం అమలు చేయాలని ఆదేశించారు. మహిళలకు జీరో ఫేర్ టికెట్ ఉంటుందని,రాయితీ వివరాలతో టికెట్లు జారీ చేయాలని చెప్పారు. ఆర్టీసీ కొత్తగా ఏసీ ఎలక్ట్రిక్ బస్సులనే కొనుగోలు చేయాలని బస్ స్టేషన్లలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.

previous post