Telanganaవరద ఉధృతికి ఇసుకతో నిండిన పంట పొలం..కన్నీరు పెట్టుకున్న మహిళా రైతు by TV4-24X7 NewsAugust 20, 2025August 20, 20250 ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో భారీ వర్షాలకు పోటెత్తిన వరదల కారణంగా తన 20 ఎకరాల పంట పొలం మొత్తం ఇసుకతో నిండిపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన మహిళా రైతు Facebook WhatsApp Twitter Telegram Facebook Messenger LinkedIn Share